Bheemgal | మున్సిపాలిటీ రిజర్వేషన్ ఖరారు

Bheemgal | మున్సిపాలిటీ రిజర్వేషన్ ఖరారు
Bheemgal | భీమ్‌గల్ టౌన్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. భీమ్‌గల్ మున్సిపాలిటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా ప్రకటించారు. మొత్తం 12 వార్డులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ వర్గాలకు అలాగే మహిళలకు రిజర్వేషన్లు కేటాయించారు. వార్డుల రిజర్వేషన్ తో ఆశావాహుల్లో సందడి మొదలైంది.
వార్డుల రిజర్వేషన్ వివరాలు..
1వ వార్డ్ – జనరల్
2వ వార్డ్ – ఎస్సీ (మహిళ)
3వ వార్డ్ – జర్నల్
4వ వార్డ్ – జర్నల్ (మహిళ)
5వ వార్డ్ – జర్నల్ (మహిళ)
6వ వార్డ్ – జర్నల్ (మహిళ)
7వ వార్డ్ – బీసీ జర్నల్
8వ వార్డ్ – ఎస్సీ జర్నల్
9వ వార్డ్ – బీసీ జర్నల్
10వ వార్డ్ – జనరల్ (మహిళ)
11వ వార్డ్ – ఎస్టి (జనరల్)
12వ వార్డ్ – బిసి (మహిళ
వార్డుల రిజర్వేషన్ లతో ఆశావాహుల సందడి పట్టణంలో నెలకొన్నది…
