Municipal elections February 14 Telangana | మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. ఎన్నికల నగారా మోగేనా?

Municipal elections February 14 Telangana | మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. ఎన్నికల నగారా మోగేనా?
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు గెజిట్ నోటిఫికేషన్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్ల ఖరారు
జీవో ఎంఎస్ నెంబర్ 14 జారీ చేసిన ప్రభుత్వం
డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా కేటాయింపులు
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 50% పరిమితి
ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగే అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది
Municipal elections February 14 Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రం లోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పోరేషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సంబంధించి వార్డులు, చైర్పర్సన్స్, మేయర్స్ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి బుధవారం జీవో ఎంఎస్ నెంబర్ 14 ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వార్డులు, చైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్లతో పాటు డెడికేటెడ్ కమిషన్ నివేది కలను సంబంధిత కార్యాలయాల్లో అందుబాటులో ఉంచా లని సూచించింది.

ప్రభుత్వం ఈ నెల 12న రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సంఘ కార్యాలయము రిజర్వేషన్ల ఖరారు జరిగింది. పట్టణాలలో ఎస్సీ, ఎస్టీల జనాభా తక్కువగా ఉన్నందువల్ల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వా నికి నివేదిక సమర్పించింది. సీట్ల రిజర్వేషన్లు ఎస్టీ ఎస్సీ, ఆ తర్వాత బీసీ సీట్లను తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 సెక్షన్ 7 ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది. వీలైతే మున్సి పాలిటీలు, కార్పొరేషన్ల పాలక మండళ్లకు ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైనట్లుగా సమాచారం. ఈ నెల 16న…………పూర్తి వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Telangana municipal elections latest news
Municipal reservations gazette notification Telangana
TS local body elections date
SC ST BC reservations in municipal elections
Municipal elections February 14 Telangana
Telangana civic polls updates
Ward reservations Telangana municipalities
Chairperson mayor reservations TS
Telangana election schedule news
Hyderabad municipal election update
