6thApril 2026 | తిరుమల సమాచారం..

6thApril 2026 | తిరుమల సమాచారం..
తిరుమల, ఆంధ్రప్రభ :
“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,
ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”
అర్థం:
కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే
గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 83,271.
- తలనీలాలు సమర్పించిన భక్తులు 25,018.
- హుండీ ఆదాయం 3.78 కోట్లు.
- టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. కంపార్మ్టెంట్ ల్లో వేచి ఉన్న భక్తులు.

