డీఎస్పీలుగా పదోన్నతి

డీఎస్పీలుగా పదోన్నతి

కరీంనగర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పనిచేస్తున్న 35 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీ లుగా పదోన్నతులు కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 20 మంది ఇన్స్పెక్టర్లకు, మల్టీ జోన్ 2 పరిధిలో పనిచేస్తున్న 15 మంది ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలుగా పదోన్నతి కల్పించారు.

మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్. వెంకటేష్, కే. రవీందర్ సి విజయరాజ్, జి. వెంకటేశ్వర్లు బి. ప్రవీణ్, బి. శ్రీనివాస్, ఎం. వెంకట్ నరసయ్య, బి, బాలాజి, జి. మహేందర్ రెడ్డి, జి. సీతా రెడ్డి, సిహెచ్. రాజిరెడ్డి, ఆర్. నరేందర్, ఏ. రాజయ్య, బి. శ్రీనివాసరావు, ఏ. పెద్దన్న కుమార్, టి. స్వామి, టి. ప్రవీణ్ కుమార్, కే. పురుషోత్తం, ఎస్. రాజు, జి. సదన్ కుమార్ లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.