కౌన్సిలర్ గా గెలిపించండిఅభివృద్ధి కి తోడ్పడండి

11వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి న్యాయవాది రాపర్తి రవిందర్
ఆసిఫాబాద్ రూరల్ ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) కౌన్సిలర్ 11 వ వార్డ్ బి ఆర్ ఎస్ .అభ్యర్థి గా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని 11వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి న్యాయవాది రాపర్తి రవిందర్ అన్నరు. గురువారం సందీప్ నగర్ లో ఇంటి0టికీ తిరిగి విస్తృతంగా ప్రచారం చేసారు, ఈ సందర్భంగా ఆయన.
మాట్లాడుతూ 11వ వార్డ్ లో పలు సమస్యలు ఉన్నాయని
వార్డ్ లో చిన్న కల్వర్టు అవసరం ఉందని ల్.ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా కౌన్సిలర్ గా.గెలుపొందిన వెంటనే సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు .
