EXAMS | విజిలెన్స్ దూకుడు..

EXAMS | విజిలెన్స్ దూకుడు..

వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో తనిఖీలు

EXAMS | వరంగల్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : వరంగల్. కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పీజీలో జరిగిన అవకతలపై ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. పరీక్షల్లో ఏ విభాగంలో అవ్వకు అవకతవకలు జరిగాయన్న కోణంలో పరిశీలిస్తున్నారు. వాటిపై క్షుణ్ణంగా తనిఖీచేస్తున్నారు. పరీక్షల విభాగం అధికారులను ప్రశ్నిస్తున్నారు. పీజీ పరీక్షల రీకౌంటింగ్‌లో (In the recounting of PG exams) ఎక్కడెక్కడ అవకతలకు ఆస్కారం ఉందో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హెల్త్ యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో కనుకునేందుకు ఈ విభాగంలోని ప్రతి అధికారిని సిబ్బందిని విజిలెన్స్ అధికారులు