HYD| జై హింద్ యాత్ర ర్యాలీ, సభ వేదికను ప‌ర్య‌వేక్షించిన టీపీసీసీ చీఫ్

కుత్బుల్లాపూర్ : జై హింద్ యాత్ర ర్యాలీ, సభ వేదికను టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పర్యవేక్షించారు. రేపు (గురువారం) జరుగబోయే జై హింద్ యాత్ర ర్యాలీ, సభ ఏర్పాట్లపై టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షులు సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డితో కలిసి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పర్యవేక్షించారు.

Leave a Reply