TollGates | సంక్రాంతి రద్దీ

TollGates | సంక్రాంతి రద్దీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సంక్రాంతి సెలవులు ప్రారంభమై మూడు రోజులు గడిచినా హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిట లాడు తున్నాయి. ముందస్తు రిజర్వేషన్‌ లేకుండా స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారి సంఖ్య పెరగడంతో బస్సులు, రైళ్ల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్‌ స్టేషన్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తారస్థాయికి చేరింది. అదనపు బస్సులు నడిపి నా అవి సరిపోని పరిస్థితి నెలకొంది. కొన్ని మార్గాల్లో బస్సుల మధ్య గ్యాప్‌ పెరగడం తో ప్రయాణి కుల ఆపసోపాలు మరింత పెరిగాయి. ఇక హైదరాబాద్‌ నుంచి వెళ్లె ………మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

https://epaper.prabhanews.com/Hyderabad?eid=2&edate=12/01/2026&pgid=649936&device=desktop&view=3