తిరుమల సమాచారం
**🕉️ఓం నమో వేంకటేశాయ🙏🏻🙏🏻🙏🏻* *
26-05-2025 సోమవారం**
🕉️తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ**
🕉️నిన్న 25-05-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 91,538 మంది…**
🕉️స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 37,339 మంది…**
🕉️నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.80 కోట్లు… హుండీ ఆదాయం**
🕉️టికెట్ లేని సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మొంట్లు నిండి బయట క్యూ లైన్ లో A.T.G.H వరకు వేచిఉన్న భుక్తులు…**
🕉️టోకెన్ లేని సర్వదర్శనానికి 18.00 గంటలు సమయం…**
🕉️SSD టోకెన్స్ కలిగిన భక్తులకు సుమారు 4 నుండి 6 గంటలు సమయం…**
🕉️300రూ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 నుండి 4 గంటలు సమయం…**