Tiger | అప్రమత్తమైన కొలనుపాక

Tiger | అప్రమత్తమైన కొలనుపాక

Tiger | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామస్తులు పక్కనే ఉన్న రాజాపేట మండల పరిధిలో పులి సంచారం వార్తలు తెలియడంతో అప్రమత్తమయ్యారు. బసంతాపురం, లక్ష్మక్కపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో పులి పాదముద్రలను గుర్తించడంతో పరిసర ప్రాంతాల ప్రజలను, రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.