నూతన ఆలయానికి విరాళం..

నూతన ఆలయానికి విరాళం..

వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల పరిధిలోని చేర్కుర్ గ్రామంలో నూతనంగానిర్మిస్తున్న శ్రీ శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయానికి అదే గ్రామానికిచెందిన చెన్నారం చంద్రమౌళి 50,వేల రూపాయల చెక్కు ని ఆలయ కమిటీ నిర్వాహక సభ్యులకు అందజేసినట్టు తెలియజేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో,ప్రభాకర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి,రాజేందర్ రెడ్డి,సందీప్, శశిధర్ హుసేన్ గంగరాజు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply