వడదెబ్బకు మహిళ మృతి… Praneeth Kumar May 27, 2026 prabhanews.com వడదెబ్బకు మహిళ మృతి…వైరా , ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డుకు చెందిన మహిళను వడదెబ్బ బలితీసుకుంది… కోలా సుశీల( 61) వడదెబ్బకు గురై మంగళవారం రాత్రి మృతి చెందారు..