బాధిత రైతును పరామర్శించిన మాజీ ఎంపీ
బాధిత రైతును పరామర్శించిన మాజీ ఎంపీ
కేసముద్రం, ఆంధ్రప్రభ: కే.సముద్రం మండలం తడ్లపూసపల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డ బత్తుల సమ్మయ్యకు చెందిన కడెడ్లు ఆదివారం రాత్రి పిడుగుపాటుకు గురై మృత్యువాత పడగ వారిని మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత పరామర్శించి ఆర్థిక సహయం అందజేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుండి రావాల్సిన నష్ట పరిహారం అందేలా చూడాలని అధికారులను కోరారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు రావుల రవి చందర్ రెడ్డి , సర్పంచ్ కందుకూరి ఉప్పలయ్య ,గొండ్ల యాదగిరి , గొర్రె వెంకన్న, పాలేరు దశరథం , మల్లయ్య ,పటేరి సింహాద్రి , దుర్గాల ఉప్పలయ్య తదితరులు ఉన్నారు.
