Jammu Kashmir | పర్యాటకులపై ఉగ్ర దాడి


శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పహల్గామ్ లో ని బైసరన్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనాస్థలికి బయలుదేరాయి.

Leave a Reply