Tadvayi | మేడారం ఎస్ఐగా అచ్చ కమలాకర్

Tadvayi | తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి సమ్మక్క సారలమ్మ మండలం మేడారంలో నూతనంగా నియమించిన పోలీస్ స్టేషన్ లో మొట్టమొదటి ఎస్ఐ గా అచ్చ కమలాకర్ ను నియమించారు. ఎస్ఐ కమలాకర్ పసర పోలీస్ స్టేషన్ లోగత రెండు సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ మేడారం నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు వారికీ అభినందనలు తెలుపుతున్నారు.
