SRH vs LSG | మ‌రో కీల‌క వికెట్ కోల్పోయిన స‌న్ రైజ‌ర్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తొంది.

కాగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప‌వ‌ర్ హిట్ట‌ర్ల‌లో ఒకడైన హెన్రిచ్ క్లాసెన్ (26) ప‌రుగుల‌కు ఔట‌య్యాడు. నితిష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తుండ‌గా.. ప్రిన్స్ వేసిన బంతి మ‌రోఎండ్ లో వికెట్ల‌కు తాక‌డంతో క్లాసెన్ ర‌నౌట్ గా వెనుదిరిగాడు.

దీంతో 11 ఓవర్లు ముగిసేసిరిక హైద‌రాబాద్ స్కోర్ 110/4.

ప్ర‌స్తుతం క్రీజులో నితిష్ కుమార్ రెడ్డి (29) – అనికేత్ వర్మ ఉన్నారు.

Leave a Reply