జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతర గీతాలాపన

జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతర గీతాలాపన

నల్గొండ, ఆంధ్రప్రభ :1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (Sharat Chandra Pawar) ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి వందేమాతర గీతాలాపనను ఆలపించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డిఎస్పి శివరాం రెడ్డి, సిఐలు వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాఘవరావు, మహా లక్ష్మయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply