SI Chandana| బాధ్యతల స్వీకరణ
SI Chandana| బాధ్యతల స్వీకరణ
- నూతన ఎస్సైగా వేమన చందన
SI Chandana| ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల నూతన ఎస్సైగా వేమన చందన ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా మచిలీపట్నంలో పనిచేస్తున్న ఆమెను ఘంటసాలకు బదిలీ చేశారు. ఘంటసాల ఎస్సైగా పనిచేస్తున్న ప్రతాప్ రెడ్డిని గుడివాడ సీసీఎస్‌కు బదిలీ చేయడం జరిగింది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారంతో ముందుకు సాగుతానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై చందన తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆమెకు అభినందనలు తెలియజేశారు.
