Sathya Sai Baba |శతజయంతి వేడుకలు

100 మంది పేదలకు బట్టల పంపిణీ, అన్నదానం

Sathya Sai Baba | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక స్టేషన్ రోడ్ కాలనీలోని సత్య సాయిబాబా దేవాలయంలో ఆదివారం సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

బాబా వందవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో 100 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణి చేశారు. నారాయణ సేవ, అన్నప్రసాదం పంపిణీ నిర్వహించారు.

Leave a Reply