ఎల్లమ్మకు నివాళులర్పించిన సర్పంచ్ రాజు..
ఎల్లమ్మకు నివాళులర్పించిన సర్పంచ్ రాజు..
చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన గడిపి ఎల్లమ్మ గురువారం ఆకస్మిక మృతి చెందారు. గ్రామ సర్పంచ్ మోటం రాజు మృతురాలు ఎల్లమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేసి ఆర్థిక సాయం అందజేశారు.
గ్రామ సర్పంచ్ మోటం రాజుతో పాటు ఉప సర్పంచ్ నాయిని శంకర్, మహమ్మద్ యాకూబ్, మోటం కృష్ణమూర్తి, పురాణ శంకర్, కందికొండ అనిల్, వరికుప్పల బాలరాజు, బైరగోని మల్లయ్య, రంగు రవి, రంగు శంకర్, భైరగొని సాయి కిరణ్, ఉడత రాజు, నారా బోయిన సుధాకర్, గణేష్, ఎడ్ల అబ్రహం ఇతర నాయకులు నివాళులర్పించారు.
