బోర్ వెల్ కు మరమ్మత్తు పనులు చేయించిన సర్పంచ్

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మహాగం పంచాయతీలో గల పటేల్ గూడ లో చెడిపోయిన తాగునీటి బోర్వెల్ కు సోమవారం మహాగం సర్పంచ్ సెద్మకి జానే రావు మరమ్మతు పనులు చేయించారు. తాగునీరు అందించేందుకు ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు చెడిపోయిన బోర్వెల్ కు మరమత్తు పనులు చేయించామని ఆయన తెలిపారు.

Leave a Reply