ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములుజయంతి వేడుకలు

ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములుజయంతి వేడుకలు
కృష్ణలంక విజయవాడ తూర్పు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పొట్టి శ్రీ రాములు జయంతి సందర్బంగా తిరువూరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాసు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా స్వామి దాసు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలితమే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ అని, వారి సేవలను రాష్ట్రానికి తెచ్చిన వన చేసిన త్యాగాన్నిగుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంప్లొయ్ పెన్షన్ విభాగ అధ్యక్షులు చంద్ర శేఖర్, కార్పొరేటర్ అమర్నాధ్, వైసీపీ నాయకులు మొయిన్, బచ్చు మురళి, దామోదర్, కనకారావు, కోటి నాగులు, డేవిడ్ రాజు, సంపత్, రాజ్ కమల్, చింతా బుచ్చిబాబు తదితరులు.
