Pawan-Kalyan : ఢిల్లీలో పవనన్న Andhra Prabha News

Pawan-Kalyan : ఢిల్లీలో పవనన్న Andhra Prabha News

ఏన్డీయే భేటీకి హాజరు

( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ )

Pawan-Kalyan : ఢిల్లీలో బుధవారం నిర్వహించే ఎన్డీయే పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు

Leave a Reply