Padma Awards | క‌న్నుల పండువ‌గా ప‌ద్మ అవార్డుల ప్రదానోత్స‌వం…

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం నేడు ఢిల్లీలో క‌న్నుల పండువ‌గా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్ర‌దాని మోదీతో పాటు పువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రపతి చేతుల‌మీదుగా నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.

Leave a Reply