Parakala | నివాళులర్పించిన నాయకులు

Parakala | నివాళులర్పించిన నాయకులు

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని మున్సిపల్ ఒకటో వార్డు బొడ్రాయి ఏరియాకు చెందిన గుండెమీద రాధమ్మ గురువారం రోజు అర్ధరాత్రి అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ నాయకులు ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Leave a Reply