Nirmal Town | నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : బీబీజేఎల్‌పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గాజులపేట్ వార్డ్ no.35, పోలింగ్ బూత్ నెంబర్ 123 (పంచశీల్ కాలేజ్) లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ ప్రజలు ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.