హౌసింగ్ శాఖ పీడీగా నరసింహారెడ్డికి అదనపు బాధ్యతలు

హౌసింగ్ శాఖ పీడీగా నరసింహారెడ్డికి అదనపు బాధ్యతలు
కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ:
జిల్లా గృహ నిర్మాణ శాఖ ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్గా నరసింహారెడ్డిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం జిల్లా ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న నరసింహారెడ్డికి హౌసింగ్ పీడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నరసింహారెడ్డి మంగళవారం హౌసింగ్ శాఖ ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
