పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, కమిషనర్ డి. దివ్యతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు, పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరు, అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.