Missing case | కనిపించడం లేదు..

Missing case | కనిపించడం లేదు..
Missing case, కోడూరు, ఆంధ్రప్రభ : 70 సంవత్సరాల వృద్ధుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన సంఘటన కోడూరు పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో చోటుచేసుకుంది. కోడూరు ఎస్సై చాణిక్య తెలిపిన వివరాల ప్రకారం.. కోడూరు మండల పరిధిలోని మందపాకల గ్రామానికి చెందిన బెల్లంకొండ పోతురాజు (70) మంగళవారం ఉదయం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారన్నారు. ఆచూకీ తెలిసినవారు కోడూరు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
