Gold Price Today – India Gold Rate | తులం బంగారం ల‌క్ష‌న్న‌ర దాటింది!.. కొనేవాళ్లు ఇప్పుడు ఏమి చేయాలి?

Gold Price Today – India Gold Rate | తులం బంగారం ల‌క్ష‌న్న‌ర దాటింది!.. కొనేవాళ్లు ఇప్పుడు ఏమి చేయాలి?

అమెరికా వ‌డ్డీ రేట్ల‌పై అనిశ్చితి
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి..

Gold Price Today – India Gold Rate | ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్ ప్రతినిధి : అంతర్జాతీయ మార్కెట్ బలమైన మద్దతుతో దేశీయ బంగారం ధరలు స్వ‌ల్పంగా త‌గ్గుతూ అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. భారీ పెరుగుదల తర్వాత ప్రస్తుతం మార్కెట్ ధరలు పెద్ద మార్పు లేకుండా ఒకే రేంజ్‌లో నిలిచిపోయాయి. ప్ర‌స్తుతం తులం (11.6 గ్రాముల‌) బంగారం ధ‌ర రూ.ల‌క్ష‌న్న‌ర దాటిపోయింది. తులం (22K) బంగారం ₹1,56,700 ధ‌ర ప‌లుకుతుంది. మార్కెట్ నిపుణుల ప్రకారం అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి కొన‌సాగుతున్న‌ది. అయితే డాలర్ మారకం పెర‌గ‌లేదు. అలాగే భౌగోళిక ఉద్రిక్త‌త‌ల‌పై సందిగ్ధ‌త ఉంది. ఈ కార‌ణాల రీత్యా బంగారం ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌డం లేదు.

ఈ రోజు ధ‌ర‌లు

Gold Price Today - India Gold Rate

గ్రాములు 24 క్యారెట్లు 22 క్యారెట్లు
1 గ్రాము ₹14,662 ₹13,440
8 గ్రాములు ₹1,17,296 ₹1,07,520
10 గ్రాములు ₹1,46,620 ₹1,34,400

దేశీయ మార్కెట్‌లో ఈ రోజు ధ‌ర‌లు

నగరం 22K (10 గ్రాములకు) 24K ధర ( గ్రాములకు)
హైదరాబాద్ ₹1,34,500 ₹1,46,730
ముంబై ₹1,34,490 ₹1,46,720
ఢిల్లీ ₹1,34,640 ₹1,46,870
చెన్నై ₹1,36, 990 ₹1,49,450
కోల్‌కతా ₹1,34,490 ₹1,46,720

ప‌ది రోజుల బంగారం ధరల ట్రెండ్ (10 గ్రాములు)

తేదీ 24 క్యారెట్లు 22 క్యారెట్లు
జూలై 6, 2026 ₹1,46,620 (₹110 తగ్గింది) ₹1,34,400 (₹100 తగ్గింది)
జూలై 5, 2026 ₹1,46,730 (మార్పు లేదు) ₹1,34,500 (మార్పు లేదు)
జూలై 4, 2026 ₹1,46,730 (₹270 తగ్గింది) ₹1,34,500 (₹250 తగ్గింది)
జూలై 3, 2026 ₹1,47,000 (₹3,220 పెరిగింది) ₹1,34,750 (₹2,950 పెరిగింది)
జూలై 2, 2026 ₹1,43,780 (₹3,000 పెరిగింది) ₹1,31,800 (₹2,750 పెరిగింది)
జూలై 1, 2026 ₹1,40,780 (₹1,260 తగ్గింది) ₹1,29,050 (₹1,150 తగ్గింది)
జూన్ 30, 2026 ₹1,42,040 (₹110 పెరిగింది) ₹1,30,200 (₹100 పెరిగింది)
జూన్ 29, 2026 ₹1,41,930 (₹2,020 తగ్గింది) ₹1,30,100 (₹1,850 తగ్గింది)
జూన్ 28, 2026 ₹1,43,950 (మార్పు లేదు) ₹1,31,950 (మార్పు లేదు)
జూన్ 27, 2026 ₹1,43,950 (₹1,200 పెరిగింది) ₹1,31,950 (₹1,100 పెరిగింది)

నేటి అంతర్జాతీయ బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

Gold Price Today - India Gold Rate

యూనిట్ డాలర్ ($) పౌండ్ (£) యూరో (€) ఇండియా (₹)
1 గ్రాము బంగారం $133.38 £100.03 €116.81 ₹11,080
1 కిలో బంగారం $133,384.00 £100,029.00 €116,814.00 ₹1,10,69,872
1 ఔన్స్ (31.1 గ్రాములు) $4,148.71 £3,111.25 €3,633.32 ₹3,44,055

Also Read