గ్రామపంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు, సన్మానం

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధి లోని సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు, విధి నిర్వహణలో సిబ్బంది చేసిన సేవలను గుర్తించి శాలువాతో చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మీ . ఉప సర్పంచ్ వెంకటేష్, పాలకవర్గం సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల గ్రామపంచాయతీ సెక్రటరీ రవికుమార్ , ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ , వార్డ్ మెంబర్ జెట్టి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply