KTR | జిమ్ లో గాయపడ్డ కేటీఆర్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారు. జిమ్ లో వర్కవుట్ చేస్తుండగా కేటీఆర్ వెన్నుముకకు గాయమైంది. ఈ విషయాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాను గాయపడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించానని, కోలుకోవడానికి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *