5-7-25 శ్రీ విశ్వావసు నామ సం॥ ఆషాఢమాసం-
శుక్లపక్షం-గ్రీష్మఋతువు-ఉత్తరాయణం
శని తిథి:దశమి సా.6.03 నక్షత్రం: స్వాతి రా.7.49 (వర్జ్యం..రా.1.57ల3.44)
(దుర్ముహూర్తం: ఉ.5.46ల7.22) అమృతకాలం: ఉ.9.59ల11.45
రాహుకాలం ఉ. 09-00 నుండి 10-30 వరకు, యమగండకాలం: మ. 01-30 నుండి 03-00 వరకు