ఆదివారం (1-6-2025)
సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : జ్యేష్ట మాసం, శుక్ల పక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం–
తిధి : షష్టి రాత్రి 11.53
నక్షత్రం : ఆశ్లేష తె 1.32
వర్జ్యం : మధ్యాహ్నం 2.08-3.45
దుర్ముహుర్తం : సాయంత్రం 4.05-4.53
అమృతకాలం : రాత్రి 11.50-1.32
రాహుకాలం : సాయంత్రం 04.30-06.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 01.30 వరకు
సూర్యోదయం : ఉదయం 5.40
సూర్యాస్తమయం : సాయంత్రం 6.51
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి