Just 48 Hrs పవర్ ప్లాంట్స్ మటాష్ Andhra Prabha Latest News
Just 48 Hrs | పవర్ ప్లాంట్స్ మటాష్ Andhra Prabha Latest News
అమెరికా ఫైనల్ వార్నింగ్
హార్ముజ్ తెరవలేదో
రెండు రోజుల్లో ఇరాన్ ఖతం
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)
Just 48 Hrs } 48 గంటల్లోగా టెహ్రాన్ హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే, ఇరాన్ విద్యుత్ కేంద్రాలను “దెబ్బతీసి నాశనం చేస్తామని” అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ లొంగుబాటును కోరుకుంటోందని, కానీ తాను మాత్రం వద్దని, తాను తన లక్ష్యాలను “నిర్ణీత సమయం కంటే ముందే” సాధించానని ఆయన వాదించారు.
