Itikyala | నాగులకట్ట అభివృద్ధి పనులు ప్రారంభం

Itikyala | ఇటిక్యాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి గ్రామంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్రామ సర్పంచ్ విజేత బీసీ రెడ్డి నాగులకట్ట అభివృద్ధి పనులు జేసీబీ యంత్రం ద్వారా చేప‌ట్టారు. అదేవిధంగా గ్రామంలోని పారిశుద్ధ్య కార్యక్రమాల పనులు నిర్వహిస్తూ, గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ కోరారు.

Leave a Reply