High tributes | మాజీ ప్రధాని ఏబీ వాజపేయి జయంతి వేడుకలు
High tributes | మాజీ ప్రధాని ఏబీ వాజపేయి జయంతి వేడుకలు
High tributes | కడం( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి(Atal Bihari Vajpayee) జయంతి వేడుకలను కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులు(tributes) అర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు ధన్నపునేని చైతన్య, కడం మండల నాయకులు భాజగోని రంజిత్ గౌడ్, బూత్ అధ్యక్షులు మాదాసు రాజెంధర్, సుతారి రవి, నాళం పరమేష్, ఎట్టం సాయి, గుండ సతీష్, సుతారి ప్రనీల్, మొలిగె తరున్, తరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
