ఘనంగా కోటప్రోలు వెంకట బసవయ్య విగ్రహావిష్కరణ..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; బందరు మండలం అరిశేపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ కోటప్రోలు వెంకట బసవయ్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. బందరు వైసిపి ఇన్చార్జి పేర్ని కిట్టు విగ్రహావిష్కరణ జరిపారు. ఈ కార్యక్రమంలో బసవయ్య కుమారుడు కోటప్రోలు సునీల్ బాబు, సిఎ గరికిపాటి హేమాద్రి రావు, గరికిపాటి వీర వెంకటరావు( చిన్నా), గరికిపాటి లక్ష్మి నర్సయ్య, సాక్షి సత్యనారాయణ, చండిక అజయ్ కుమార్, బసవ చంద్రశేఖర్, గ్రామ ప్రజలు వైసీపీ పార్టీ నాయకులు & కార్యకర్తలు పాల్గొన్నారు.
