నేరేడుచర్ల ఎస్ఐ గా గోపాల్ రెడ్డి..

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : నేరేడుచర్ల ఎస్ఐగా సిహెచ్ గోపాల్ రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఏ సైదిరెడ్డి సిసిఎస్ సూర్యాపేటకు బదిలీ కాగా కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా పని చేస్తున్న గోపాల్ రెడ్డి నేరేడుచర్ల కు బదిలీ కాగా నేడు పదవి బాధ్యతలు చేపట్టారు.