నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే..
మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకులు కూరెళ్ళ సురేష్ – స్వాతి ల వివాహ వేడుక శుక్రవారం స్థానిక సుమంగళి ఫంక్షన్ లో జరుగగా వివాహ వేడుకలకు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా గాధరి కిశోర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, మండల,పట్టణ అధ్యక్షులు పొన్నెబొయిన రమేశ్, జంగ శ్రీను, మాజీ మార్కెట్ చైర్మన్ లు తీపిరెడ్డి మేఘారెడ్డి,కె యాకుబ్ రెడ్డి,బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కొండ సోంమల్లు,మర్రి అనిల్ కుమార్,బుషిపాక గణేష్,నాయకులు కూరేళ్ల పరమేష్, మొరిగాల వెంకన్న,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
