Narayanapet | దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే…
Narayanapet | దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే…
Narayanapet | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట(Narayanapet) జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎంకంపేట వీధికి చెందిన భాస్కర్ గౌడ్ స్పందన నారాయణపేట జిల్లా వివాహ వేడుకలు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం(Sri Padamati Anjaneya Swamy Temple) వద్ద ఈ రోజు జరిగింది.
ఈ వివాహానికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి(Mantri Vakiti Srihari) సోదరుడు శేషగిరి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు యగ్నేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ(ZPTC)లు సూర్యప్రకాశ్ రెడ్డి, అరవింద్ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు ఆనంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
