deviyani sharma|బికినీలో దేవియాని శర్మ అందాలు
deviyani sharma|బికినీలో దేవియాని శర్మ అందాలు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : దిల్లీ బ్యూటీ దేవియాని శర్మ ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీలో కీలకపాత్రలో నటించింది. తెలుగులో చేసింది ఒకటే సినిమా అయినా వెబ్ సిరీస్‌లు చూసే ఆడియన్స్‌కి మాత్రం దేవియాని బాగా తెలుసు. ఎందుకంటే సైతాన్, సేవ్ ది టైగర్స్ 1,2, రొమాంటిక్ వంటి వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్ మతిపోగొట్టింది. సేవ్ ది టైగర్స్ ఒక్కటి పక్కన పెడితే మిగిలిన రెండు సిరీస్‌లో ఆమె బోల్డ్ సీన్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో దేవియాని శర్మ చాలా యాక్టివ్. నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. బికినీ అందాలను చూసి కుర్రకారు మతులు పోగొట్టుకుంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యథిక ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ దేవియాని శర్మ. స్టార్ హీరోయిన్ కాకపోయిన తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.








































