Court | టీడీపీ కార్యకర్త హత్య కేసులో పురోగతి
Court | టీడీపీ కార్యకర్త హత్య కేసులో పురోగతి
- 12మంది అరెస్ట్
Court | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య(38) హత్య కేసును పోలీసులు వేగంగా చేధించారు. ఈ దారుణానికి పాల్పడిన 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతులను నడిపించుకుంటూ తుని కోర్టుకు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకల నుంచి వస్తుండగా వైసీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు.
