Collector | కలెక్టర్ ఆకస్మిక పర్యటన..

Collector | కలెక్టర్ ఆకస్మిక పర్యటన..

Collector | కమలాపూర్, ఆంధ్ర‌ప్ర‌భ : కమలాపూర్ మండలంలో ఈ రోజు హనుమకొండ కలెక్టర్ స్నేహ సబరీష్(Collector Sneha Sabarish) ఆకస్మిక పర్యటన చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆమె స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లను, సామాగ్రిని పరిశీలించారు.

అనంతరం అంబాల గ్రామంలోని ఎన్నికల బూతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆమె వెంట ఎంపీడీవో గుండె బాబు(MPDO Gunde Babu), తహసిల్దార్ సురేష్ కుమార్, స్థానిక సిఐ హరికృష్ణ, డిఎల్పిఓ రవిబాబు తదితరులున్నారు.

Leave a Reply