పార్టీ మారుతామనే వార్తలు అవస్తవం…

చెన్నూర్, ఆంధ్రప్రభ : గత నాల్గు రోజులుగా చెన్నూరు నియోజక వర్గ కేంద్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ మారుతున్నారని సోషల్ మీడియాలో వస్తున్నా అసత్యప్రచారలను నమ్మవద్దని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాతర్ల నాగరాజు తదితర నాయకులు అన్నారు. మంత్రి వివేక్ ప్రతిష్ట కు దెబ్బతిసేవిధంగా సోషల్ మీడియాలో దుషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల శైలి పై తప్పుడు ప్రచారాలు చేస్తే సాహించేది లేదని హేచ్చరించారు..

Leave a Reply