Breaking | బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్ – జూబ్లీ హిల్స్ బిఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. ఆయన ను చికిత్స కోసం ఎఐజి హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తరలించారు.. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతున్నది. విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి హారీశ్ రావు ,పలువురు బిఆర్ఎస్ నేతలు హాస్పిటల్ కు చేరుకున్నారు.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.. ఐసియులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply