రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ

ఢిల్లీ, ఆంధ్రప్రభ ; రాజ్యసభకు 9 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. అలాగే బీహార్ నుంచి శివేష్ కుమార్, అస్సాం తేరాష్ గోవాలా, జోగెన్ మోహన్, ఛత్తీసగఢ్ నుంచి లక్ష్మి వర్మ, హర్యానా సంజయ్ భాటియా, ఒడిశా నుంచి నుంచి మన్మోహన్ సామల్,సుజిత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాలకు రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఏప్రిల్ 9 తరువాత ఈ 9 మంది పార్లమెంట్లోకి అడుగు పెట్టమన్నారు.

Leave a Reply