Attacks | నలుగురికి గాయాలు

Attacks | నలుగురికి గాయాలు
Attacks | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో జరుగుతున్న దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులు పెంచుతోంది. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో నలుగురు గాయపడగా, వారిలో ఒకరు భారతీయుడని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో విమానాశ్రయ అధికారులు ప్రయాణికులు, సిబ్బందికి భద్రతా సూచనలు జారీ చేశారు. ఈ పరిణామాలతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
