ఏపీ మెగా డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ (AP Mega DSC 2025) మెరిట్ జాబితా శుక్రవారం రాత్రి విడుదలైంది. అభ్యర్థులు ఈ మెరిట్ లిస్టును డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లలో చూడవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలని అధికారులు స్పష్టం చేశారు.

లింక్ : ఏపీ మెగా డీఎస్సీ 2025 మెరిట్ లిస్టులు