ఇద్దరు పిల్లలు గల్లంతు….

ఇద్దరు పిల్లలు గల్లంతు….
కాకుమాను, ఆంధ్రప్రభ : బంధువులు ఇంటికి ఫంక్షన్ కోసంవచ్చి ఈవిషాద సంఘటన నిన్న చోటు చేసుకుంది ..గ్రామంలో విషాదశాయ్యాలు అలుముకొన్నాయి..
ఇద్దరు పిల్లల వయస్సుఒకరిది (15 సంవత్సరాలు ఒక 16 సంవత్సరాలు) ఒకరిది చోడవరము..మరొకరిది బాపట్ల మండలం కంకటపాలెం..బంధువుల ఫంక్షన్ కి వచ్చి ఈ సంఘటన చోటుచేసుకుంది…ఇద్దరు మృతదేహాలు గుర్తింపు
